వాదన/Claim: ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. చిత్రాలు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం లోనివి కాదు, థాయ్‌లాండ్‌లోనివి. రేటింగ్: పూర్తిగా తప్పు- – వాస్తవ పరిశీలన వివరాలు సోషల్ మీడియా వినియోగదారులు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం ముఖ ద్వారం లోపలి నుండి ఉదయిస్తున్నసూర్యుడి చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.ఆలయం లోపల నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం షేర్ చేసిన చిత్రంలో చూడవచ్చు. ఇది “200 సంవత్సరాలకు ...
Read More »Tag Archives: odisha
దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన
వాదన/Claim: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ వీడియోలో ఆరోపిస్తున్నట్లు, వీడియో దక్షిణ భారతదేశంకు సంబంధించినది కాదని ఒడిశా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిదని నిర్ధారింపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు దక్షిణ భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం,పసుపు నీళ్లు మాత్రమే అందిస్తున్నారంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది. హిందీలో క్యాప్షన్ ఈ విధంగా ...
Read More »