వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి పోలైన(నమోదైన) ఓట్ల సంఖ్య, ఓటర్ల సంఖ్యను మించలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వారణాసిలో ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) పోలైన ఓట్ల కంటే ఎక్కువ ...
Read More »Tag Archives: narendra modi
ఈ వీడియోలో 26 ఏళ్ల వయసు ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్ వద్ద యోగా ముద్రలో ఉన్నట్టు కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:ప్రధాని మోదీ తన 26 ఏళ్ల వయసులో కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శించారని, ఇది మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో అనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వీడియోలో హ్యాండ్‌స్టాండ్ యోగా చేస్తున్న వ్యక్తి “ఆచార్య సంతోష్ త్రివేది”గారిది, 26 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ప్రధాని మోదీగారిది కాదు. రేటింగ్: పూర్తిగా తప్పు — ఒక యోగి తన చేతులపై తలక్రిందులుగా నడుస్తున్నవీడియోలో, ఇతను ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు, పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ...
Read More »