వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ...
Read More »Tag Archives: mallikarjun kharge
పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న స్వీకరిస్తున్న సమయంలో, ఖర్గే గారు చప్పట్లు కొట్టలేదా? వాస్తవ పరిశీలన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ప్రముఖులు చప్పట్లు కొట్టడం చూడవచ్చు. what is Mr.Karge doing when all others are ...
Read More »