Tag Archives: lead chromate

‘గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: మార్కెట్‌లో విక్రయించబడుతున్న’గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం యొక్క  వాదన. నిర్ధారణ/CONCLUSION: పసుపు మరింత గాఢమైన పసుపురంగులో కనిపించడానికి పసుపులో లెడ్ క్రోమేట్ అనే పదార్థం ఉపయోగించబడుతుంది. పసుపులో లెడ్ క్రోమేట్ ఉండకూడదని FSSAI పేర్కొంది, అదనంగా,పసుపులో కల్తీని పరీక్షించడానికి ప్రజలు తమ ఇళ్లలోనే సాధారణ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. పసుపును మార్కెట్‌లో ‘సర్టిఫైడ్ మరియు నాణ్యమైన’ విక్రేయదారుడి నుండి కొనుగోలు చేయాలని సూచించబడింది. రేటింగ్: వాదనలో నిజం ఉంది– వాస్తవ పరిశీలన పూర్తి వివరాలు: ...

Read More »