Tag Archives: immigration

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. పత్రాలు లేని 18,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం ఇప్పటికే అంగీకరించింది, అయితే US మరియు కెనడా బహిష్కరించే(వెనక్కి పంపించే) 1.2 మిలియన్ల అక్రమ వలసదారులపై ఎటువంటి అధికారిక సంఖ్య స్పష్టంగా లేదు. రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన — యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ ...

Read More »

జన్మ హక్కు పౌరసత్వంపై ట్రంప్ సంతకం చేస్తే ఉషా వాన్స్ యొక్క అమెరికా పౌరసత్వం రద్దు చేయబడుతుందా? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ భార్య ఉష పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు యుఎస్ పౌరులు కానందున ఆమె పౌరసత్వం రద్దు చేయబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.’బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌'(“జన్మ హక్కు పౌరసత్వం)పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది కాని గతంలోని తేదీ నుంచి అమలులోకి రాదు. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన. — యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన వెంటనే, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ...

Read More »