Tag Archives: fruits

Are Indian vegetables banned in many countries? Fact Check

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు. రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్తా — Fact Check వివరాలు:  పురుగుమందుల కారణంగా అనేక దేశాలు భారతదేశం నుండి కూరగాయలను నిషేధించాయని వాట్సాప్‌లో ఇటీవల వార్తాపత్రిక క్లిప్పింగ్ ఒకటి షేర్  చేయబడింది. పంటలు మరియు ఆహార సాగులో మితిమీరిన పురుగుమందుల వినియోగాన్ని ...

Read More »

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది. WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!” అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది. ట్విట్టర్‌ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం ...

Read More »