వాదన/Claim:పాత కార్ల అమ్మకాలపై 18% GST విధించబడింది. నిర్ధారణ/Conclusion:తప్పు దారి పట్టించే వాదన.పాత కార్ల వ్యక్తిగత(ఒక వ్యక్తి మరొక వ్యక్తికి) విక్రయాలకు GST వర్తించదు, అయితే పాత కార్లను తిరిగి విక్రయించే డీలర్లు లేదా తరుగుదల పొందిన వారు తమ పాత కార్లను విక్రయిస్తున్నపుడు మార్జిన్‌పై 18% GST వర్తిస్తుంది. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. *********************************************************************** పాత లేదా వాడిన ...
Read More »