Tag Archives: false claims

గోవా తీరంలో పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బోల్తా పడిన పడవ, భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన ప్రమాదమనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వీడియోలోని పడవ భారతదేశంలోని గోవాలో కాకుండా ఆఫ్రికాలోని గోమాలో బోల్తాపడి పెద్దప్రమాదం జరిగింది. రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ ‘గోవా’లో ఓవర్‌లోడెడ్ స్ట్రీమర్ బోట్ బోల్తా పడి చాలా మంది చనిపోయినట్లు, ఇంకా చాలా మంది గల్లంతయ్యారంటూ పేర్కొంటున్న వీడియోను పలువురు సోషల్ ...

Read More »
Did Modi make Sheikhs wear saffron? Fake image resurfaces; Fact Check

మోడీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారా?నకిలీ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/claim:మోడీ స్వయంగా టోపీ పెట్టుకోరు కానీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారనేది వాదన/claim. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కాషాయ వస్త్రాలు ధరించిన అబుదాబి పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘MBZ’తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగిన చిత్రం వాట్సాప్‌లో షేర్ చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “ఈయన మోడీ! ఆయనే టోపీ ధరించరు, కానీ షేక్‌ను దేవుని చిత్రాలు కలిగి ఉన్న ...

Read More »

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుదోవ వార్త — వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. हमने ...

Read More »

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:  అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన. నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది. రేటింగ్: సంపూర్ణంగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ...

Read More »

చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయనేది వాదన. నిర్ధారణ/CONCLUSION:అనేక అధ్యయనాల ప్రకారం చాక్లెట్ వినియోగానికి మరియు మొటిమల బ్రేక్అవుట్‌ల(అక్ని/acne),) మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త   Fact check వివరాలు: చర్మంపై మొటిమలు మరియు తీవ్రమైన పగుళ్లను కలిగించే అంశాలు అనేకం ఉన్నాయి.వీటిలో కాలుష్యం, నీరు , హార్మోన్లు, జన్యుశాస్త్రం మరియు ఆహారం ఉన్నాయి.అయితే, ఒక ఆహార పదార్థం మాత్రం మోటిమలు కలిగించడానికి కారణమౌతుంది,అదే చాక్లెట్. అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, స్కిన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు ...

Read More »

‘గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: మార్కెట్‌లో విక్రయించబడుతున్న’గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం యొక్క  వాదన. నిర్ధారణ/CONCLUSION: పసుపు మరింత గాఢమైన పసుపురంగులో కనిపించడానికి పసుపులో లెడ్ క్రోమేట్ అనే పదార్థం ఉపయోగించబడుతుంది. పసుపులో లెడ్ క్రోమేట్ ఉండకూడదని FSSAI పేర్కొంది, అదనంగా,పసుపులో కల్తీని పరీక్షించడానికి ప్రజలు తమ ఇళ్లలోనే సాధారణ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. పసుపును మార్కెట్‌లో ‘సర్టిఫైడ్ మరియు నాణ్యమైన’ విక్రేయదారుడి నుండి కొనుగోలు చేయాలని సూచించబడింది. రేటింగ్: వాదనలో నిజం ఉంది– వాస్తవ పరిశీలన పూర్తి వివరాలు: ...

Read More »

విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తుందా? గతంలోని వాదన మళ్లీ షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందనేది వాదన. నిర్ధారణ/CONCLUSION: వాదన/దావా పూర్తిగా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ ఏ ప్రాజెక్టుల కింద అలాంటి పథకాన్ని ఏది కూడా ప్రారంభించలేదు. రేటింగ్:పూర్తిగా తప్పు Fact Check వివరాలు: ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందన్న సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఉచిత పథకాన్ని ప్రారంభించిందని వైరల్ సందేశం పేర్కొంది. వైరల్ సందేశం ఈ విధంగా ఉంది: “విద్యార్థుల ల్యాప్‌టాప్ పథకం ...

Read More »

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా- తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించినందున,వారి రేషన్ కార్డుల చెల్లుబాటు గురించి మండలాల వారీగా ...

Read More »

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును. HIND CITY IN DUBAI RENAMED!!!!!! pic.twitter.com/eAl6FPWS44 — Kssoundram (@kssoundram) February 11, 2023 “దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ...

Read More »

ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check

ఇజ్రాయెల్ గాజాలో  10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది: इजराइल ने गाजा में 10G की टेस्टिंग प्रारम्भ कर दी है, इससे बहुत से “कटे हुए सिम” वाले मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel — ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021 పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం: ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, ...

Read More »