Tag Archives: fake news

ఈ వీడియోలో చూసినట్లుగా జగన్ మోహన్ రెడ్డి ఆలయ తీర్థాన్ని ‘పారేశారా’? వాస్తవ పరిశీలన

వాదన/Claim: గత 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో తీర్థం పారేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశాడని వీడియో పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.జగన్ మోహన్ రెడ్డి చరణామృతం/తీర్థాన్ని పారబోస్తున్నట్లు చూపించే తప్పుడు వీడియో(కత్తిరించిన(cropped) వీడియో)షేర్ చేయబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలయ ప్రసాదం, తీర్థాన్ని పారబోస్తున్నట్లు కన్పించే ...

Read More »

పోలీసు వ్యాన్‌లో గణేశ విగ్రహం యొక్క చిత్రం తప్పుదారి పట్టించే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: పోలీసు వ్యాన్‌లోని వినాయకుడి విగ్రహం ఉన్న చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కర్నాటక పోలీసులు గణేశుడిని అరెస్టు చేసినట్లుగా క్లెయిమ్ చేయబడింది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. నిరసనకారులు గణేశుడి విగ్రహాన్ని నిషేధిత ప్రదేశానికి తీసుకురాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విగ్రహాన్ని వ్యాన్‌లో ఉంచారు, తరువాత అధికారులు సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ కర్ణాటకలోని ...

Read More »

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సెప్టెంబరు 10 ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా డెమోక్రటిక్-నామినీ కమలా హారిస్ NOVA H1 వైర్‌లెస్ ఇయర్‌పీస్ ధరించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. సెప్టెంబరు 10న చర్చకు హారిస్ ధరించిన చెవిపోగులు ఆమె పాత ఆభరణాలలోనివి మరియు వాదన చేయబడినట్లు NOVA H1 ఇయర్‌పీస్‌లు కాదు.అలాగే, ఆ ​​చెవిపోగులు తమ హెచ్1 ఆడియో ఇయర్ రింగ్స్ కాదని “ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్” కూడా స్పష్టం చేసింది. రేటింగ్/Rating:తప్పు దారి పట్టించే వాదన. — డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మరియు రిపబ్లికన్ ...

Read More »

ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేయడానికి ముందు వినేష్ ఫోగట్ 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనుమతించదగిన పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైందనేది వాదన. నిర్ధారణ /Conclusion:తప్పు దారి పట్టించే వాదన. వినేష్ ఫోగట్ తన బరువు కేటగిరీలో 50 కిలోల పరిమితి కంటే కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉండటం వలన అనర్హురాలయ్యారు. రేటింగ్/Rating: :తప్పు దారి పట్టించే వాదన — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ ...

Read More »

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను BBC కవర్ చేయలేదా? వాస్తవ పరిశీలన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే వాదనతో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. I have just gone over to the BBC News’ website to fact check to see if the violence against the Hindus in Bangladesh was being ...

Read More »

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: 2024-25 బడ్జెట్ నియమాల ప్రకారం, విదేశాలకు వెళ్లే వ్యక్తులందరూ అక్టోబర్ 1, 2024 నుండి ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పన్ను వ్యాజ్యం లేదా బాధ్యతలు/ బకాయిలు(tax litigation or liabilities) రూ.10 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లే ముందు మాత్రమే అవసరం. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై ...

Read More »

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసిందని మరియు అధ్యక్షుడు ముయిజు వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అప్పగించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన/దావా. భారతదేశం ఎప్పుడూ కూడా 28 దీవులను కొనుగోలు చేయలేదు కానీ మాల్దీవులు ఆ దీవులపై నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టుల అమలు కోసం భారతదేశానికి అప్పగించింది. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన/దావా — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని ...

Read More »

ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. దావా చేయబడిన వీడియో జనవరి 2024 నాటి పాత వీడియో, మరియు జూలై 30, 2024న వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ఒక గంట ముందు జరిగిన సంఘటన కాదు. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ కేరళలోని వాయనాడ్ ...

Read More »

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కాలిఫోర్నియాలోకి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన కమలా హారిస్, యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాదు ,అందువలన US అధ్యక్ష పదవికి అనర్హురాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాబట్టి US అధ్యక్ష అభ్యర్థిగా అర్హత పొందారు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —  వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ ...

Read More »
Does this image show 5000-year-old temple from Rajasthan? Fact Check

ఈ చిత్రం రాజస్థాన్‌లోని 5000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని చూపుతుందా? వాస్తవ పరిశీలన

ఒకే రాయితో(ఏకశిలా) చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనే వాదనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.దిగువ వాదన/దావాను చూడండి: Digiteye India బృందం దేవాలయానికి సంబంధించిన సమాచారం కోసం చూడగా, స్థలం పేరు ఇవ్వకుండా ఇది ఒకే రాతితో చెక్కబడిన దేవాలయమనే వాదనలతో కొన్ని సంవత్సరాల క్రితం X లో క్లెయిమ్/వాదన షేర్ చేయబడిందని గమనించాము. Found in India, 5000 years old, made from a ...

Read More »