వాదన/Claim:న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదనతో వీడియో షేర్ చేయబడింది. నిర్ధారణ/Conclusion:తప్పు.న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వీడియో కాదు.అది బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ రోజువారీ ప్రార్థనలో ఉన్న వీడియో. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు వీడియోలో చేతులు జోడించి హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న విదేశీయుడు న్యూజిలాండ్ హోం మంత్రి అని మరియు ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదన X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. #Sanaatan See ...
Read More »Tag Archives: fake messages
వాట్సాప్‌లో షేర్ అవుతున్న చిత్రం టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం అని వైరల్ అవుతోంది; Fact Check
ఇటీవల, టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది, నలుపు మరియు తెలుపు ఫోటో 18 వ శతాబ్దపు కర్ణాటక పాలకుడు నిజమైన టిప్పు సుల్తాన్‌ను యొక్క చిత్రం అని ఒక వాదన. ఈ చిత్రాన్ని రంగుల చిత్రంతో పోలుస్తూ, ఇన్నాళ్లుగా భారత పాఠశాల పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్ ముద్రిస్తూ వస్తున్నది ఈ రంగుల చిత్రం. క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “ప్రచార ఐసా ఫైలావో కి పంక్చర్ వాలే షకల్ వాలా లూటేరా భీ సుల్తాన్ దిఖే”, (తెలుగు అనువాదం:ముఖం కూడా ...
Read More »క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check
అమెరికాలోని రైలు పైన బి.ఆర్ అంబేద్కర్ పోస్టర్‌ను చూపుతూ బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా వేసిందని,భారతదేశంలోని “మనువాది మీడియా”(“manuwadi media”)ఈ వార్తను కవర్ చేయడం లేదని పేర్కొంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. जो काम भारत नहीं कर सका वह काम अमरीका ने करके दिखाया अमरीका की सबसे लम्बी दूरी की ट्रेन पे बाबासाहब का पोस्टर लगाया गया? मगर भारत की मनुवादी मीडिया यह खबर नहीं दिखाएगी जय ...
Read More »హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో రెండు వైపులా వేలాది మందిని చనిపోయారు. ఈ వార్త మరణాల సంఖ్యపై అనేక వాదనలకు పుష్కలమైన అవకాశాలను ఇచ్చింది.ఈ వాదనల మధ్య, హమాస్ తమ ట్యాంకులతో ఇజ్రాయెల్ వైపు కదులుతూ యుద్ధంలో ముందుకెళుతున్నట్లు ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వాదన/క్లెయిమ్‌లతో కూడిన వీడియో క్లిప్‌లో పాలస్తీనా జెండాతో కూడిన ట్యాంకులు సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని మరియు హమాస్ అనేక ఇజ్రాయెల్ ట్యాంకులను ధ్వంసం చేసి వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేసినట్లు కనిపిస్తుంది. క్యాప్షన్ ...
Read More »Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన
హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది. వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది. ...
Read More »ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check
గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది. వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ...
Read More »ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check
ఎత్తైన రైల్వే వంతెనపై రైలు నడుస్తున్న వీడియో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. Claim/దావా ఈ విధంగా ఉంది: “అభినందనలు భారతదేశం!!! జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌పై మార్చి 21న చిన్న రైలు టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది.” రెండు పర్వతాలను కలిపే ఎత్తైన వంతెనపై రైలు ప్రయాణిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ట్విట్టర్‌లో కూడా ఇక్కడ షేర్ చేశారు. A trial run over ...
Read More »ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ బహుమతులు ఇస్తోందా? Fact Check
సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు విజయవంతంగా జరిగింది. అయితే, ఈ ఈవెంట్‌పై ప్రజలు చేసిన అనేక తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.అందులో ఒక వాదన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ ప్రజలకు ఉచిత బహుమతులు ఇస్తున్నారని వైరల్ అయింది. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో టాటా మోటార్స్ ప్రజలకు ఉచిత బహుమతులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంలో లింక్ కలిగి ఉంటుంది, ఇక్కడ వ్యక్తులు ఉచిత బహుమతికి అర్హత పొందేందుకు వారి వ్యక్తిగత వివరాలను నమోదు ...
Read More »