ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం వార్తల్లో ముఖ్యంశాలుగా రావడంతో,అనేక వీడియోలు మరియు తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు పాలస్తీనియన్లు ఇప్పుడు చర్చిలపై దాడి చేస్తున్నారనే కథనం ఇక్కడ ఉంది.500 మందికి పైగా మరణించిన గాజా నగరంలోని బాప్టిస్ట్ హాస్పిటల్‌పై బాంబు దాడి జరిగిన తరువాత ఇది జరిగింది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో,గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చిని హమాస్ సమూహం ధ్వంసం చేసినట్లు చూపుతుంది అనేది ఒక వాదన.చర్చిపై దాడి అనే సంఘటనపై అనేక ...
Read More »Tag Archives: fake allegations
ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్ అని ఆరోపించారు; నిజం ఏమిటి?
ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ విమర్శకుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా పై విపరీతమైన ద్వేషపూరిత ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఈ నటుడి యొక్క అసలు పేరు ‘ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్’ అని పేర్కొంది. ఇతర సోషల్ మీడియా యూజర్లు తన అసలు పేరు ‘ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్’ (RAI) అని ఆరోపించారు. తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చుకున్నాడని, తన అసలు పేరుని ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నించారు. పోస్ట్ కార్డ్ ...
Read More »