వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...
Read More »Tag Archives: fact checking in telugu
మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పు. రాహుల్ గాంధీ ‘మోదీ మళ్లీ ప్రధాని అవుతారని’ చెపుతున్నట్లుగా ఆయన గొంతు/వాయిస్ మార్చబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: నరేంద్ర మోడీ మళ్లీ భారత ప్రధాని కాబోతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీలో చెప్పినట్లుగా వాట్సాప్‌లో సంచలనాత్మక వీడియో షేర్ చేయబడుతోంది.దిగువ చూపిన విధంగా ఇది Xలో కూడా షేర్ చేయబడింది: BJP’s secret agent Rahul ...
Read More »తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా, దాటుకొని ముందుకు వెళ్లారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని నిర్ధారించబడింది. పాత వీడియో మళ్లీ ఉపయోగించబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ మరియు ఇతరులతో సహా పలువురు తెలుగు సినీ తారలు సోమవారం, మే 13, 2024 ...
Read More »కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ...
Read More »2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందా? పాత దావా మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన
దావా/వాదన/Claim: IMF తన ఏప్రిల్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో “2025 నాటికి బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుంది” అని పేర్కొన్నదనేది వాదన. నిర్ధారణ/Conclusion: దావా తప్పు. ఇది 2020 కోవిడ్ మహమ్మారి కాల అంచనాల ఆధారంగా రూపొందించబడింది, అయితే ప్రస్తుత IMF అంచనా ప్రకారం 2025 నాటికి మొత్తం GDP వృద్ధి పరంగా భారతదేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందుంటుంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: 2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా ...
Read More »SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన
వాదన/Claim: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. బీజేపీ రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తుందని అమిత్ షా చెబుతున్నట్లుగా ఆయన గొంతును మారుస్తూ వీడియో ఎడిట్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– Fact Check వివరాలు: బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీ (SC/ST/OBC)లకు ఇచ్చే “రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ల”ను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన వీడియో ...
Read More »భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ మొదట ధన్యవాదాలు తెలిపారు. కాని ఆయన INDIA (కూటమి)కి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ మార్చబడింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — ఏప్రిల్ 19, 2024న లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత ...
Read More »వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన
వాదన/Claim: వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: రాహుల్ గాంధీని అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన వాయనాడ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న అసలు వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడిందని నిరూపణ అయ్యింది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనను చదువుతున్న వీడియో ట్విట్టర్ (X)లో వైరల్ అవుతోంది,అనేక మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. Posted on X handle by ...
Read More »పత్రికా సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపక్షాల “ఇండియా కూటమి”కి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది మరియు INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.నమోదు చేయబడని(రిజిస్టర్ కాని) సంస్థ బీజేపీ మాతృ సంస్థైన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరుతో,ఈ విజ్ఞప్తి చేసిందని నిరూపణ అయ్యింది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అని రాసి ఉన్న బ్యానర్ ప్రముఖంగా కనిపిస్తున్న ప్రెస్ సమావేశంలో, అధికార BJP యొక్క మాతృ సంస్థ(RSS) ...
Read More »పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న స్వీకరిస్తున్న సమయంలో, ఖర్గే గారు చప్పట్లు కొట్టలేదా? వాస్తవ పరిశీలన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ప్రముఖులు చప్పట్లు కొట్టడం చూడవచ్చు. what is Mr.Karge doing when all others are ...
Read More »