వాదన/Claim: బోల్తా పడిన పడవ, భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన ప్రమాదమనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వీడియోలోని పడవ భారతదేశంలోని గోవాలో కాకుండా ఆఫ్రికాలోని గోమాలో బోల్తాపడి పెద్దప్రమాదం జరిగింది. రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ ‘గోవా’లో ఓవర్‌లోడెడ్ స్ట్రీమర్ బోట్ బోల్తా పడి చాలా మంది చనిపోయినట్లు, ఇంకా చాలా మంది గల్లంతయ్యారంటూ పేర్కొంటున్న వీడియోను పలువురు సోషల్ ...
Read More »Tag Archives: fact checking in telugu
హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: హారిస్‌కు మద్దతు తెలిపినందుకు, కంట్రీ మ్యూజిక్ టేలర్ స్విఫ్ట్‌ను నిషేధించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.అటువంటి నిషేధం ఏమి జరగలేదు మరియు వ్యంగ్య వెబ్‌సైట్ ద్వారా ఈ తప్పుడు/దావా చేయబడింది. రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన. — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను సమర్థించిన తర్వాత టేలర్ స్విఫ్ట్‌ను కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించారనే వాదనతో కొన్ని పోస్ట్‌లు ...
Read More »ఇరాన్ క్షిపణి దాడుల సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బంకర్ వద్దకు పరిగెత్తుతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఇరాన్ క్షిపణి దాడుల నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరిగెడుతున్నట్లు వీడియోలోని వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా నెతన్యాహు పారిపోతున్నట్లు చూపుతున్న వీడియో తప్పు.ఇది నెస్సెట్‌లో కీలకమైన పార్లమెంటరీ ఓటు కోసం పరిగెడుతున్నట్లు,నెతన్యాహు స్వయంగా పోస్ట్ చేసిన 2021 నాటి వీడియో ఫుటేజ్. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడులు టెల్ అవీవ్‌ను ఢీకొన్న తర్వాత,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులకు ప్రతిస్పందనగా కారిడార్‌లో ...
Read More »ఈ వీడియోలో చూసినట్లుగా జగన్ మోహన్ రెడ్డి ఆలయ తీర్థాన్ని ‘పారేశారా’? వాస్తవ పరిశీలన
వాదన/Claim: గత 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో తీర్థం పారేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశాడని వీడియో పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.జగన్ మోహన్ రెడ్డి చరణామృతం/తీర్థాన్ని పారబోస్తున్నట్లు చూపించే తప్పుడు వీడియో(కత్తిరించిన(cropped) వీడియో)షేర్ చేయబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలయ ప్రసాదం, తీర్థాన్ని పారబోస్తున్నట్లు కన్పించే ...
Read More »పోలీసు వ్యాన్‌లో గణేశ విగ్రహం యొక్క చిత్రం తప్పుదారి పట్టించే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: పోలీసు వ్యాన్‌లోని వినాయకుడి విగ్రహం ఉన్న చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కర్నాటక పోలీసులు గణేశుడిని అరెస్టు చేసినట్లుగా క్లెయిమ్ చేయబడింది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. నిరసనకారులు గణేశుడి విగ్రహాన్ని నిషేధిత ప్రదేశానికి తీసుకురాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విగ్రహాన్ని వ్యాన్‌లో ఉంచారు, తరువాత అధికారులు సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ కర్ణాటకలోని ...
Read More »సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: సెప్టెంబరు 10 ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా డెమోక్రటిక్-నామినీ కమలా హారిస్ NOVA H1 వైర్‌లెస్ ఇయర్‌పీస్ ధరించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. సెప్టెంబరు 10న చర్చకు హారిస్ ధరించిన చెవిపోగులు ఆమె పాత ఆభరణాలలోనివి మరియు వాదన చేయబడినట్లు NOVA H1 ఇయర్‌పీస్‌లు కాదు.అలాగే, ఆ చెవిపోగులు తమ హెచ్1 ఆడియో ఇయర్ రింగ్స్ కాదని “ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్” కూడా స్పష్టం చేసింది. రేటింగ్/Rating:తప్పు దారి పట్టించే వాదన. — డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మరియు రిపబ్లికన్ ...
Read More »ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: X ప్లాట్‌ఫారమ్‌ను మూసివేయాలని(షట్ డౌన్) కమలా హారిస్ అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతా రద్దుపై చేసిన పాత ఇంటర్వ్యూ వీడియోను, హారిస్ Xని మూసివేయాలని కోరుతున్నట్లు తప్పుగా షేర్ చేయబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్స్ ఓనర్ ఎలోన్ మస్క్ గురించి మాట్లాడుతూ ఆయన తన ...
Read More »ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేయడానికి ముందు వినేష్ ఫోగట్ 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనుమతించదగిన పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైందనేది వాదన. నిర్ధారణ /Conclusion:తప్పు దారి పట్టించే వాదన. వినేష్ ఫోగట్ తన బరువు కేటగిరీలో 50 కిలోల పరిమితి కంటే కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉండటం వలన అనర్హురాలయ్యారు. రేటింగ్/Rating: :తప్పు దారి పట్టించే వాదన — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ ...
Read More »బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను BBC కవర్ చేయలేదా? వాస్తవ పరిశీలన
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే వాదనతో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. I have just gone over to the BBC News’ website to fact check to see if the violence against the Hindus in Bangladesh was being ...
Read More »బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: 2024-25 బడ్జెట్ నియమాల ప్రకారం, విదేశాలకు వెళ్లే వ్యక్తులందరూ అక్టోబర్ 1, 2024 నుండి ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పన్ను వ్యాజ్యం లేదా బాధ్యతలు/ బకాయిలు(tax litigation or liabilities) రూ.10 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లే ముందు మాత్రమే అవసరం. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై ...
Read More »