Tag Archives: fact check in telugu

ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఇది మే 2021లో ముంబయిలో తుఫాను “తౌక్టే” గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న పాత వీడియో, కానీ ముంబైలో సంభవించిన ఇటీవల వరదల కారణంగా జరిగిన సంఘటనగా షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం— వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ...

Read More »

కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందంటూ యానిమేటర్లు చేసిన పోస్ట్ “#RIPCartoonNetwork” X లో వైరల్ అయింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందని/నిలిపివేయబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కార్టూన్ నెట్‌వర్క్ ఛానల్ వార్తా సంస్థలకు ఇచ్చిన వివరణలో ఈ వాదనని/దావాని ఖండించింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ పొపాయ్, బాట్‌మ్యాన్, మిక్కీ మౌస్, టామ్ & జెర్రీ వంటి ప్రముఖ కార్టూన్ కార్యక్రమాలను చూపిస్తున్న పోస్టర్ “కార్టూన్ నెట్‌వర్క్ అధికారికంగా మూసివేయబడిందన్న” దావాతో షేర్ చేయబడుతోంది. కార్టూన్ నెట్‌వర్క్‌లో ...

Read More »

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:జూలై 15న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు VP నామినీ J.D. వాన్స్ తన భారతీయ సంతతికి చెందిన భార్యను తీసుకువచ్చినప్పుడు “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. అసలు/ఒరిజినల్ వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ జూలై 15, 2024న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ ...

Read More »

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కాలిఫోర్నియాలోకి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన కమలా హారిస్, యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాదు ,అందువలన US అధ్యక్ష పదవికి అనర్హురాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాబట్టి US అధ్యక్ష అభ్యర్థిగా అర్హత పొందారు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —  వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ ...

Read More »

96 ఏళ్ల అనుభవజ్ఞుడైన BJP నాయకుడు LK అద్వానీ గురించి తప్పుడు వాదనలు వెలువడ్డాయి; వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీజేపీ ప్రముఖ నేత ఎల్.కే. అద్వానీ కన్నుమూశారు. నిర్ధారణ/Conclusion:  తప్పుడు వాదన/దావా. ఎల్.కె. అద్వానీని జూలై 3,2024న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు మరియు అతని పరిస్థితి ‘స్థిరంగా’ మెరుగుపడటంతో మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. రేటింగ్/Rating: పూర్తిగా తప్పు  — . వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ 6 జూలై ...

Read More »
Does this image show 5000-year-old temple from Rajasthan? Fact Check

ఈ చిత్రం రాజస్థాన్‌లోని 5000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని చూపుతుందా? వాస్తవ పరిశీలన

ఒకే రాయితో(ఏకశిలా) చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనే వాదనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.దిగువ వాదన/దావాను చూడండి: Digiteye India బృందం దేవాలయానికి సంబంధించిన సమాచారం కోసం చూడగా, స్థలం పేరు ఇవ్వకుండా ఇది ఒకే రాతితో చెక్కబడిన దేవాలయమనే వాదనలతో కొన్ని సంవత్సరాల క్రితం X లో క్లెయిమ్/వాదన షేర్ చేయబడిందని గమనించాము. Found in India, 5000 years old, made from a ...

Read More »

హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/దావా: హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనేది వాదన/దావా. నిర్ధారణ:తప్పుడు వాదన. యువకుడు రోడ్డుపై ఈ చర్య చేస్తున్నట్టు చూపించడానికి వీడియో ఎడిట్ చేసి సవరించబడింది. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — **************************************************************************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: హైదరాబాద్‌లో ఓ యువకుడు రీళ్లు (Reel) తయారు చేసేందుకు వేగంగా వస్తున్న బస్సు ముందు హఠాత్తుగా పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ వీడియోను చాలా మంది సోషల్ మీడియా ...

Read More »
Booking train tickets for friends or relatives on IRCTC attracts penalty? Fact check

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి కొత్త రూల్ ఏదీ చేయలేదు. IRCTC కూడా “వేర్వేరు ఇంటిపేర్లతో (లేదా ఇతరుల కోసం) ఇ-టికెట్ల బుకింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు” తప్పు మరియు తప్పుదారి పట్టించేవి అని స్పష్టం చేసింది. రేటింగ్: పూర్తిగా తప్పు— ******************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: ...

Read More »
లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారా? వాస్తవ పరిశీలన-వీడియో

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారా? వాస్తవ పరిశీలన-వీడియో

వాదన/Claim: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ******************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: 2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ...

Read More »
Has Agnipath Scheme for recruitment of soldiers (Agniveers) been relaunched? Fact Check

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

వాదన/Claim: సైనికులు లేదా అగ్నివీర్లను రిక్రూట్ చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో పునఃప్రారంభించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ప్రభుత్వ అధికారిక PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వాదన/దావాను తిరస్కరించింది మరియు దానిని నకిలీగా పేర్కొంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ************************************************************************ వివరాలు: అగ్నిపథ్ పథకాన్ని ఎన్‌.డి.ఎ ప్రభుత్వం ‘సైనిక్ సమాన్’ స్కీమ్‌గా మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది.   आग्निवीर में बदलाव की खबर आ रही है, क्या ये ...

Read More »