Tag Archives: fact check in telugu

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: 2024-25 బడ్జెట్ నియమాల ప్రకారం, విదేశాలకు వెళ్లే వ్యక్తులందరూ అక్టోబర్ 1, 2024 నుండి ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పన్ను వ్యాజ్యం లేదా బాధ్యతలు/ బకాయిలు(tax litigation or liabilities) రూ.10 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లే ముందు మాత్రమే అవసరం. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై ...

Read More »

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసిందని మరియు అధ్యక్షుడు ముయిజు వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అప్పగించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన/దావా. భారతదేశం ఎప్పుడూ కూడా 28 దీవులను కొనుగోలు చేయలేదు కానీ మాల్దీవులు ఆ దీవులపై నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టుల అమలు కోసం భారతదేశానికి అప్పగించింది. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన/దావా — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని ...

Read More »

ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. దావా చేయబడిన వీడియో జనవరి 2024 నాటి పాత వీడియో, మరియు జూలై 30, 2024న వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ఒక గంట ముందు జరిగిన సంఘటన కాదు. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ కేరళలోని వాయనాడ్ ...

Read More »

ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఇది మే 2021లో ముంబయిలో తుఫాను “తౌక్టే” గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న పాత వీడియో, కానీ ముంబైలో సంభవించిన ఇటీవల వరదల కారణంగా జరిగిన సంఘటనగా షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం— వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ...

Read More »

కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందంటూ యానిమేటర్లు చేసిన పోస్ట్ “#RIPCartoonNetwork” X లో వైరల్ అయింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందని/నిలిపివేయబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కార్టూన్ నెట్‌వర్క్ ఛానల్ వార్తా సంస్థలకు ఇచ్చిన వివరణలో ఈ వాదనని/దావాని ఖండించింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ పొపాయ్, బాట్‌మ్యాన్, మిక్కీ మౌస్, టామ్ & జెర్రీ వంటి ప్రముఖ కార్టూన్ కార్యక్రమాలను చూపిస్తున్న పోస్టర్ “కార్టూన్ నెట్‌వర్క్ అధికారికంగా మూసివేయబడిందన్న” దావాతో షేర్ చేయబడుతోంది. కార్టూన్ నెట్‌వర్క్‌లో ...

Read More »

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:జూలై 15న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు VP నామినీ J.D. వాన్స్ తన భారతీయ సంతతికి చెందిన భార్యను తీసుకువచ్చినప్పుడు “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. అసలు/ఒరిజినల్ వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ జూలై 15, 2024న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ ...

Read More »

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: కాలిఫోర్నియాలోకి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన కమలా హారిస్, యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాదు ,అందువలన US అధ్యక్ష పదవికి అనర్హురాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాబట్టి US అధ్యక్ష అభ్యర్థిగా అర్హత పొందారు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —  వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ ...

Read More »

96 ఏళ్ల అనుభవజ్ఞుడైన BJP నాయకుడు LK అద్వానీ గురించి తప్పుడు వాదనలు వెలువడ్డాయి; వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీజేపీ ప్రముఖ నేత ఎల్.కే. అద్వానీ కన్నుమూశారు. నిర్ధారణ/Conclusion:  తప్పుడు వాదన/దావా. ఎల్.కె. అద్వానీని జూలై 3,2024న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు మరియు అతని పరిస్థితి ‘స్థిరంగా’ మెరుగుపడటంతో మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. రేటింగ్/Rating: పూర్తిగా తప్పు  — . వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ 6 జూలై ...

Read More »
Does this image show 5000-year-old temple from Rajasthan? Fact Check

ఈ చిత్రం రాజస్థాన్‌లోని 5000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని చూపుతుందా? వాస్తవ పరిశీలన

ఒకే రాయితో(ఏకశిలా) చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనే వాదనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.దిగువ వాదన/దావాను చూడండి: Digiteye India బృందం దేవాలయానికి సంబంధించిన సమాచారం కోసం చూడగా, స్థలం పేరు ఇవ్వకుండా ఇది ఒకే రాతితో చెక్కబడిన దేవాలయమనే వాదనలతో కొన్ని సంవత్సరాల క్రితం X లో క్లెయిమ్/వాదన షేర్ చేయబడిందని గమనించాము. Found in India, 5000 years old, made from a ...

Read More »

హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/దావా: హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనేది వాదన/దావా. నిర్ధారణ:తప్పుడు వాదన. యువకుడు రోడ్డుపై ఈ చర్య చేస్తున్నట్టు చూపించడానికి వీడియో ఎడిట్ చేసి సవరించబడింది. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — **************************************************************************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: హైదరాబాద్‌లో ఓ యువకుడు రీళ్లు (Reel) తయారు చేసేందుకు వేగంగా వస్తున్న బస్సు ముందు హఠాత్తుగా పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ వీడియోను చాలా మంది సోషల్ మీడియా ...

Read More »