వాదన/ Claim:ప్యారిస్‌లో తమను వేధిస్తున్న పురుషులను మహిళల గుంపు అదుపు చేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది మరియు మతపరమైన కోణంతో ఈ వీడియో షేర్ చేయబడింది. నిర్ధారణ/Conclusion: ప్రొఫెషనల్ స్టంట్‌పర్సన్‌లుగా మారడానికి వ్యక్తులకు శిక్షణనిచ్చే ఫ్రెంచ్ స్టంట్ గ్రూప్ ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను గ్రూప్ వారు ఈ నెల ప్రారంభంలో వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. RATING: Misinterpretation — మహిళల గుంపు తమను వేధిస్తున్నపలువురు పురుషులను అదుపు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పారిస్‌లో చోటుచేసుకుందని ...
Read More »Tag Archives: fack check stories
మహామేరు పుష్పం ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందా? Fact Check
క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు రంగు పువ్వు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిత్రంతో ఉన్న శీర్షిక “టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది.హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది.మన తరంకు కనీసం ఫోటోల్లో చూసే అదృష్టం ఉంది.దయచేసి ఇతరులు కూడా చూడగలిగేలా షేర్ చేయండి.జీవితాంతం అదృష్టం కలిసి వస్తుంది! ” పువ్వును చూస్తే అదృష్టం కలిసి వస్తుంది! అని పేర్కొనడంతో చిత్రాలు వైరల్‌గా మారాయి. Fact Check: సోషల్ మీడియాలో పరిశీలించినపుడు ...
Read More »