మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర అల్లకల్లోలాన్ని/కుదుపులను(టర్బులెన్సు) ఎదుర్కొన్న కారణంగా ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ 777-300ER 6,000 అడుగుల లోతుకు పడిపోవడంతో బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. (బహుశా తుఫాను ఫలితంగా ఆకస్మిక,అనూహ్య గాలి కదలికల వలన విమానంలో జరిగే అల్లకల్లోలాని విమానం టర్బులెన్సుగా పరిగణిస్తారు) ఈ సంఘటన తర్వాత, అల్లకల్లోలంగా ఉన్న విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో విమానం తీవ్రంగా కంపించడంతో ...
Read More »Tag Archives: bangkok
ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్ లేదు. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు: భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఉన్న విస్తారా ఫ్లైట్ బోర్డింగ్ ...
Read More »