వాదన/Claim: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించారని మరియు దానికి భారత మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టారనేది ఒక వాదన. నిర్ధారణ/Conclusion:వాదనలో పేర్కొన్న విధంగా, అమెరికాలో ఎటువంటి లైబ్రరీ ప్రారంభించబడలేదు మరియు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టబడలేదు.వైరల్ అవుతున్న చిత్రం మార్చి 2018లో ప్రారంభించబడిన చైనాలోని ఒక లైబ్రరీ చిత్రం. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించిందని మరియు దానికి మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ ...
Read More »Tag Archives: america
లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఆఫ్రికన్ అమెరికన్లు LAలోని నైక్ షూ రిటైల్ దుకాణాన్ని దోచుకున్నారని వాదన. నిర్ధారణ/Conclusion:ఈ సంఘటన వాస్తవమే అయినప్పటికీ, ఇది మూడేళ్ల క్రితం నాటి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరిగిన సంఘటన. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు సంబంధించిన సంఘటనగా చిత్రీకరించబడింది. రేటింగ్: దారి తప్పించే ప్రయత్నం — Fact check వివరాలు: బ్లాక్ ఫ్రైడే అనగా థాంక్స్ గివింగ్ డే షాపింగ్ సంబరాలు గుర్తుకొచ్చే రోజు. ఈ రోజు రిటైలర్‌ల నుండి అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు మరియు కూపన్‌లతో యునైటెడ్ స్టేట్స్ ...
Read More »ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check
ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది: इजराइल ने गाजा में 10G की टेस्टिंग प्रारम्भ कर दी है, इससे बहुत से “कटे हुए सिम” वाले मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel — ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021 పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం: ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, ...
Read More »