వాదన/Claim: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ******************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: 2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ...
Read More »Tag Archives: 2024 lok sabha elections
2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో నమోదైన ఓటర్ల కంటే ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి పోలైన(నమోదైన) ఓట్ల సంఖ్య, ఓటర్ల సంఖ్యను మించలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వారణాసిలో ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) పోలైన ఓట్ల కంటే ఎక్కువ ...
Read More »ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్ లేదు. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు: భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఉన్న విస్తారా ఫ్లైట్ బోర్డింగ్ ...
Read More »తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా, దాటుకొని ముందుకు వెళ్లారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని నిర్ధారించబడింది. పాత వీడియో మళ్లీ ఉపయోగించబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ మరియు ఇతరులతో సహా పలువురు తెలుగు సినీ తారలు సోమవారం, మే 13, 2024 ...
Read More »ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన
వాదన/Claim:ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని, మార్చి 12, 2024 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సర్క్యులర్ పేర్కొంటున్నట్లు వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.భారత ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు మరియు ఈ దావా నకిలీదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుదారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఒక సర్క్యులర్ విడుదల చేసిందని పేర్కొంటూ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ ...
Read More »