బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే వాదనతో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. I have just gone over to the BBC News’ website to fact check to see if the violence against the Hindus in Bangladesh was being ...
Read More »GENERAL
బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: 2024-25 బడ్జెట్ నియమాల ప్రకారం, విదేశాలకు వెళ్లే వ్యక్తులందరూ అక్టోబర్ 1, 2024 నుండి ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పన్ను వ్యాజ్యం లేదా బాధ్యతలు/ బకాయిలు(tax litigation or liabilities) రూ.10 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లే ముందు మాత్రమే అవసరం. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై ...
Read More »మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసిందని మరియు అధ్యక్షుడు ముయిజు వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అప్పగించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన/దావా. భారతదేశం ఎప్పుడూ కూడా 28 దీవులను కొనుగోలు చేయలేదు కానీ మాల్దీవులు ఆ దీవులపై నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టుల అమలు కోసం భారతదేశానికి అప్పగించింది. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన/దావా — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని ...
Read More »ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. దావా చేయబడిన వీడియో జనవరి 2024 నాటి పాత వీడియో, మరియు జూలై 30, 2024న వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ఒక గంట ముందు జరిగిన సంఘటన కాదు. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ కేరళలోని వాయనాడ్ ...
Read More »ఇజ్రాయెలీ ఈతగాళ్ల రూపొందించిన ‘బ్రింగ్ దెమ్ హోమ్ నౌ’అనే పాత విన్యాసాన్ని పారిస్ ఒలింపిక్స్ విన్యాసంగా షేర్ చేయబడిందా? వాస్తవ పరిశీలన
వాదన/దావా: మహిళా స్విమ్మర్‌లు “బ్రింగ్ దమ్ హోమ్ నౌ”అనే ఆకారాన్ని ఏర్పరుచుకున్న చిత్రం, ప్రస్తుతం జరుగుతున్న పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ బృందం ఈ విధంగా ఒక ప్రత్యేకమైన రీతిలో నిరసన తెలియజేస్తోందనే వాదనతో షేర్ చేయబడుతోంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. నవంబర్ 19, 2023నాటి పాత చిత్రం పారిస్ ఒలింపిక్స్‌లోని ఇటీవలి ఫోటోగా షేర్ చేయబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని ...
Read More »ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందా?వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఇది మే 2021లో ముంబయిలో తుఫాను “తౌక్టే” గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న పాత వీడియో, కానీ ముంబైలో సంభవించిన ఇటీవల వరదల కారణంగా జరిగిన సంఘటనగా షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం— వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ...
Read More »కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందంటూ యానిమేటర్లు చేసిన పోస్ట్ “#RIPCartoonNetwork” X లో వైరల్ అయింది; వాస్తవ పరిశీలన
వాదన/Claim:కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందని/నిలిపివేయబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కార్టూన్ నెట్‌వర్క్ ఛానల్ వార్తా సంస్థలకు ఇచ్చిన వివరణలో ఈ వాదనని/దావాని ఖండించింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ పొపాయ్, బాట్‌మ్యాన్, మిక్కీ మౌస్, టామ్ & జెర్రీ వంటి ప్రముఖ కార్టూన్ కార్యక్రమాలను చూపిస్తున్న పోస్టర్ “కార్టూన్ నెట్‌వర్క్ అధికారికంగా మూసివేయబడిందన్న” దావాతో షేర్ చేయబడుతోంది. కార్టూన్ నెట్‌వర్క్‌లో ...
Read More »VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:జూలై 15న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు VP నామినీ J.D. వాన్స్ తన భారతీయ సంతతికి చెందిన భార్యను తీసుకువచ్చినప్పుడు “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. అసలు/ఒరిజినల్ వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ జూలై 15, 2024న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ ...
Read More »కమలా హారిస్ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: కాలిఫోర్నియాలోకి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన కమలా హారిస్, యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాదు ,అందువలన US అధ్యక్ష పదవికి అనర్హురాలనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాబట్టి US అధ్యక్ష అభ్యర్థిగా అర్హత పొందారు. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ ...
Read More »96 ఏళ్ల అనుభవజ్ఞుడైన BJP నాయకుడు LK అద్వానీ గురించి తప్పుడు వాదనలు వెలువడ్డాయి; వాస్తవ పరిశీలన
వాదన/Claim: బీజేపీ ప్రముఖ నేత ఎల్.కే. అద్వానీ కన్నుమూశారు. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. ఎల్.కె. అద్వానీని జూలై 3,2024న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు మరియు అతని పరిస్థితి ‘స్థిరంగా’ మెరుగుపడటంతో మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. రేటింగ్/Rating: పూర్తిగా తప్పు — . వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ 6 జూలై ...
Read More »