భారతీయ-అమెరికన్ గణాంకవేత్త సి. రాధాకృష్ణరావుకు ‘గణాంకాల’ (స్టాటిస్టిక్స్) విభాగంలో నోబెల్ బహుమతి లభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:భారతీయ-అమెరికన్ గణాంకవేత్త సి. రాధాకృష్ణరావుకు 102 సంవత్సరాల వయస్సులో ‘గణాంకాల’ విభాగంలో నోబెల్ బహుమతి లభించిదనేది వాదన. నిర్ధారణ :Conclusion: తప్పుగా చూపించబడింది . ‘గణాంకాల’ విభాగంలో నోబెల్ బహుమతి లేనందున సి. రాధాకృష్ణరావుకు నోబెల్ బహుమతి రాలేదు. అయితే, అతనికి

Read More