ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : ప్రభుత్వ సేవలలో లంచం, జాప్యం, చెడు ప్రవర్తన గురించి పౌరులు ఫిర్యాదు చేయడానికి  PMO ఇండియా హాట్‌లైన్ (9851145045) ను ప్రారంభించిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion : ఆ వాదన తప్పు. హాట్‌లైన్ (9851145045) అనేది నేపాల్ కొత్త ప్రభుత్వం

Read More