Day: September 17, 2025
అమెరికా సుంకాలు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: అమెరికా సుంకాలు, ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ ఉపసంహరించుకున్నదనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. టిక్‌టాక్ ఇప్పటికీ భారతదేశంలో నిషేధించబడింది, మరియు అప్స్/Appsపై నిషేధం ఉపసంహరించబడడం గురించి అధికారిక ప్రకటనలు లేవు. రేటింగ్/Rating:
Read More