Day: September 12, 2025
భారత జాతీయ గీతం వినపడగానే నడుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ సూచకంగా ఆగిపోయారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత జాతీయ గీతం వినపడగానే నడుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ సూచకంగా ఆగిపోయారనేది వాదన/దావా నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే దావా. ఫుటేజీ సవరించబడింది/మార్చబడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా జాతీయ గీతం వినపడగానే గౌరవ
Read More