బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను BBC కవర్ చేయలేదా? వాస్తవ పరిశీలన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే

Read More