Day: August 18, 2024
మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసిందని మరియు అధ్యక్షుడు ముయిజు వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అప్పగించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన/దావా. భారతదేశం ఎప్పుడూ కూడా 28 దీవులను కొనుగోలు చేయలేదు
Read More