మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: కోచినియల్ కీటకాల నుండి తీసిన రంగుతో లిప్‌స్టిక్ తయారీ ప్రక్రియను ఈ వీడియో చూపిస్తుంది.ఇది నిజమా? నిర్ధారణ/Conclusion: ఇది నిజం. కొన్ని లిప్‌స్టిక్‌ కంపెనీలు కోచినియల్ కీటకాల నుండి తయారైన రంగును ఉపయోగిస్తాయి. రేటింగ్: వాస్తవమే– పూర్తి వాస్తవ పరిశీలన

Read More