IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి కొత్త రూల్ ఏదీ

Read More