Day: June 14, 2024
2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా నవనీత్ రానా ఈ వీడియోలో ఏడుస్తూ కనిపిస్తున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ‘ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనడం తప్పనిసరి’ అని పట్టుబట్టిన నవనీత్ రానా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఏడుస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నవనీత్ రాణా యొక్క ఏప్రిల్ 2022 నాటి పాత వీడియోను
Read More