2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో నమోదైన ఓటర్ల కంటే ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన  ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను  మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి

Read More