సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం అల్లకల్లోలంగా ఉన్నట్లు పాత వీడియో ఒకటి షేర్ చేయబడింది; వాస్తవ పరిశీలన

మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర అల్లకల్లోలాన్ని/కుదుపులను(టర్బులెన్సు) ఎదుర్కొన్న కారణంగా ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ 777-300ER 6,000 అడుగుల లోతుకు పడిపోవడంతో బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ 

Read More