Day: June 10, 2024
ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్
Read More