వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

 వాదన/Claim: వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: రాహుల్ గాంధీని అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన వాయనాడ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న అసలు వీడియో సౌండ్ ట్రాక్‌ మార్చబడిందని నిరూపణ అయ్యింది. రేటింగ్:

Read More