Day: March 13, 2024
బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:హిందూ దుకాణా యజమానుల కాషాయ రంగు సైన్ బోర్డులను కర్ణాటక ప్రభుత్వం తొలగిస్తోందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. BBMP ఫిబ్రవరి 28, 2024 గడువుతో బెంగళూరులో 60% కన్నడ సైన్‌బోర్డ్‌ల నియమాన్ని అమలు చేసింది, తర్వాత దీన్ని రెండు వారాలు
Read More