Day: February 20, 2024
మోడీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారా?నకిలీ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన
వాదన/claim:మోడీ స్వయంగా టోపీ పెట్టుకోరు కానీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారనేది వాదన/claim. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కాషాయ వస్త్రాలు ధరించిన అబుదాబి పాలకుడు
Read More