2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి

Read More