చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయనేది వాదన. నిర్ధారణ/CONCLUSION:అనేక అధ్యయనాల ప్రకారం చాక్లెట్ వినియోగానికి మరియు మొటిమల బ్రేక్అవుట్‌ల(అక్ని/acne),) మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త   Fact check వివరాలు: చర్మంపై మొటిమలు

Read More