మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా- తెలంగాణ

Read More