ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో నెదర్లాండ్స్ PM తన పానీయం/డ్రింక్ పొరపాటున నేల మీద పడితే తానే స్వయంగా శుభ్రం చేసారా? Fact Check

సెప్టెంబర్ 09-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెదర్లాండ్స్ ప్రధాని తన డ్రింక్‌ పొరపాటున నేల మీద పడిపోతే తానే స్వయంగా నేలను శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి

Read More