2019 సం.లో రెస్క్యూ చేసిన కుక్కపిల్లల పాత వీడియో, టర్కీ భూకంపంలో రెస్క్యూ చేసిన వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది; Fact Check

టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించి,ముఖ్య వార్తగా వెలువడుతున్న సమయంలో, కుక్కపిల్లల తల్లి ఆత్రుతగా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతు,అతను కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూ ఒక వీడియో వైరల్ అయ్యింది. తాజా భూకంప ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో

Read More