ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్ అని ఆరోపించారు; నిజం ఏమిటి?

ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ విమర్శకుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా పై విపరీతమైన ద్వేషపూరిత ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఈ నటుడి యొక్క అసలు పేరు ‘ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్’

Read More