అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు. రేటింగ్:

Read More

లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిస్సైట్) కోరారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వీడియో క్లిప్‌లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణను కోరుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కార్గిల్‌పై పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రకటనను వక్రీకరించి, అసందర్భానుసారంగా చేసారు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Read More

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వీడియో క్లిప్‌లో ఢిల్లీ మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీని రేపటి నుండి (మే 23, 2024) నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఏప్రిల్ 2023 నాటి మంత్రి అతిషి యొక్క పాత వీడియో ఇటీవల జరిగిన సంఘటనగా

Read More

రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని తీసుకువెళుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు

Read More

సింగపూర్ మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్ను, ప్రధాని మోదీ సాధించిన ఘనతగా పశ్చిమ బెంగాల్ బీజేపీ వాళ్ళు షేర్ చేసారు: వాస్తవ పరిశీలన

వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది. రేటింగ్: తప్పుగా

Read More

మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పు. రాహుల్ గాంధీ ‘మోదీ మళ్లీ ప్రధాని అవుతారని’ చెపుతున్నట్లుగా ఆయన గొంతు/వాయిస్ మార్చబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: నరేంద్ర

Read More

తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా, దాటుకొని ముందుకు వెళ్లారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని నిర్ధారించబడింది.

Read More

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్

Read More

2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందా? పాత దావా మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

దావా/వాదన/Claim: IMF తన ఏప్రిల్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో “2025 నాటికి బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుంది” అని పేర్కొన్నదనేది వాదన. నిర్ధారణ/Conclusion: దావా తప్పు. ఇది 2020 కోవిడ్ మహమ్మారి కాల అంచనాల ఆధారంగా రూపొందించబడింది,

Read More

SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. బీజేపీ రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తుందని అమిత్ షా చెబుతున్నట్లుగా ఆయన గొంతును మారుస్తూ వీడియో ఎడిట్

Read More