AAP నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ X (ట్విట్టర్)లో కేజ్రీవాల్‌ను అనుసరించటం లేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆప్ నేతలు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను X (ట్విట్టర్)లో అనుసరించటం(Follow) లేదనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన,ఇద్దరూ ఇప్పటికీ కేజ్రీవాల్‌ని X (ట్విట్టర్)లో అనుసరిస్తున్నారు(ఫాలోయింగ్). రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశిలన

Read More