Day: April 2, 2024
పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న స్వీకరిస్తున్న సమయంలో, ఖర్గే గారు చప్పట్లు కొట్టలేదా? వాస్తవ పరిశీలన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని
Read More