కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/CLAIM:COVID-19ని గుర్తించడానికి కొత్త లక్షణాలున్న జాబితాని AIIMS ఒక సలహా/ప్రకటన ద్వారా జారీ చేసింనేది వాదన. నిర్ధారణ/CONCLUSION: AIIMS తన అధికారిక వెబ్‌సైట్‌లో అలాంటి సమాచారం ఏదీ కూడా షేర్ చేయలేదు.సాధారణ జలుబు, ఫ్లూ మరియు వైరల్ జ్వరం యొక్క లక్షణాలు

Read More