లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check

ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99

Read More