వాదన./Claim: మార్చి 15, 2024న అమితాబ్ బచ్చన్‌ను ఆసుపత్రికి తరలించి యాంజియోప్లాస్టీ నిర్వహించారనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. అమితాబ్ బచ్చన్ తాను యాంజియోప్లాస్టీ చేయించుకున్న విషయాన్ని ఖండించారు. రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్త — వాస్తవ పరిశీలన వివిరాలు: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మార్చి 15, 2024న శుక్రవారం ఉదయం యాంజియోప్లాస్టీ కోసం ఆసుపత్రిలో చేరినట్లు అనేక వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేయడం ప్రారంభించాయి. 81 ఏళ్ల నటుడి ఆరోగ్య విషయమై, అతను ...
Read More »Author Archives: Talluri
ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. చిత్రాలు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం లోనివి కాదు, థాయ్‌లాండ్‌లోనివి. రేటింగ్: పూర్తిగా తప్పు- – వాస్తవ పరిశీలన వివరాలు సోషల్ మీడియా వినియోగదారులు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం ముఖ ద్వారం లోపలి నుండి ఉదయిస్తున్నసూర్యుడి చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.ఆలయం లోపల నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం షేర్ చేసిన చిత్రంలో చూడవచ్చు. ఇది “200 సంవత్సరాలకు ...
Read More »బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:హిందూ దుకాణా యజమానుల కాషాయ రంగు సైన్ బోర్డులను కర్ణాటక ప్రభుత్వం తొలగిస్తోందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. BBMP ఫిబ్రవరి 28, 2024 గడువుతో బెంగళూరులో 60% కన్నడ సైన్‌బోర్డ్‌ల నియమాన్ని అమలు చేసింది, తర్వాత దీన్ని రెండు వారాలు పొడిగించారు. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన వివిరాలు “కర్ణాటకలో మీ దుకాణానికి,ఇంటికి, “కర్ణాటకలో మీ దుకాణానికి,ఇంటికి, పరిసర ప్రాంతాలకి, దేవాలయానికి కాషాయ రంగు ఉపయోగించరాదు” అని హిందీలో ఉన్న సందేశంతో కూడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ ...
Read More »నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, ...
Read More »ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన
వాదన/Claim:ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని, మార్చి 12, 2024 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సర్క్యులర్ పేర్కొంటున్నట్లు వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.భారత ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు మరియు ఈ దావా నకిలీదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుదారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఒక సర్క్యులర్ విడుదల చేసిందని పేర్కొంటూ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ ...
Read More »175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 142 సీట్లతో వైఎస్సార్‌సీపీ(YSRCP) విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే గ్రాఫిక్ ద్వారా కనపడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. YSRCPకి 142 సీట్లు వస్తాయని చూపించే వైరల్ ఒపీనియన్ పోల్ గ్రాఫిక్ కల్పితమని, ABP తాను అలాంటి సర్వే ఏది చేయలేదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వే ఏబీపీ న్యూస్‌కి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.అధికార ...
Read More »‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:’భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారని వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఒరిజినల్ వీడియోలోని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని క్లిప్ చేసి, ఆయనను ప్రతికూలంగా చూపించేందుకు వీడియో సవరించబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరామ్’ అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇక్కడ విస్తృతంగా ...
Read More »కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: కల్తీ పాల వల్ల 8 ఏళ్లలో (2025 నాటికి) 87 శాతం మంది భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO సలహా జారి చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.WHO మరియు భారత ప్రభుత్వం ఈ దావాను తిరస్కరించాయి మరియు FSSAI సర్వే ప్రకారం భారతదేశంలో కేవలం 7% పాలు మాత్రమే కల్తీ అయినట్లు తేలింది. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కల్తీ పాల కారణంగా 2025 నాటికి భారతదేశంలోని 87% జనాభా క్యాన్సర్‌తో బాధపడుతుందని ...
Read More »డీ.ఎం.కే ఎమ్మెల్యే మన్సూర్ మహ్మద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారా? వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: డీ.ఎం.కే నాయకుడు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని కొటుతున్నటు చూపించే వీడియో, తమిళనాడులో అధ్వానమైన పరిస్థితిని సూచిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.మీరట్ బిజెపి కౌన్సిలర్ మునీష్ కుమార్ యొక్క పాత 2018 వీడియో, తమిళనాడులోని డి.ఎం.కె నాయకుడి వీడియోగా చూపించబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని ఒక వ్యక్తి కొడుతున్నట్టు మరియు ఆ వ్యక్తి డీ.ఎం.కే నాయకుడన్న వాదనతో ఉన్న ఒక వీడియో అన్ని వార్తల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...
Read More »రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటలీకి వెళ్లేందుకు రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఫిబ్రవరి 14, 2024న రాజ్యసభ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న తన తల్లి సోనియా గాంధీతో కలిసి ఆయన జైపూర్‌కి వెళ్లారు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన వివరాలు దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయ్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.ఫిబ్రవరి ...
Read More »