ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి. వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి. समंदर में मिला सोने ...
Read More »Author Archives: Talluri
పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదా? Fact Check
అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది. WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!” అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది. ట్విట్టర్ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం ...
Read More »లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check
ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99 ఏళ్ల వయసులోనూ ఆమె డ్యాన్స్ చేయగలదు. నిజమే… రిటైర్ అయ్యరు కానీ అలసిపోలేదు. ఇక్కడ షేర్ చేయబడింది. FACT CHECK వాస్తవం పరిశీలన చేయమని Whatsappలో అభ్యర్థన వచ్చినప్పుడు Digiteye India సంస్థ వారు వీడియో యొక్క కొన్ని ప్రముఖ ఫ్రేమ్‌లను తీసుకొని ...
Read More »500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check
గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు ...
Read More »50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check
ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి. ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో ...
Read More »జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి RRR చిత్రంలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నారా? ANI వీడియో పైన Fact Check
జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలుగుసినిమా ‘RRR’ పై అభిప్రాయాలను వ్యక్తం చేసిన చిన్న ANI వీడియో క్లిప్ Youtubeలో షేర్ చేయబడుతోంది. ఇంటర్వ్యూలో, వార్తా సంస్థకు చెందిన ఇంటర్వ్యూయర్ (ఇంటర్వ్యూయర్ తన పేరు వెల్లడించలేదు)జపాన్ విదేశాంగ మంత్రికి RRR హీరో రామ్ చరణ్ పేరును సూచించి, మంత్రులిద్దరూ ఇంటర్వ్యూ పూర్తి చేసే ముందు సినిమా నుండి ఒక Dance step వేయాలని సూచించారు, దానికి జైశంకర్ వినయపూర్వకముగా , “లేదు, నేను డ్యాన్స్ ...
Read More »ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేయటంలేదు; Fact Check
ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియా వాట్సాప్ సందేశాలలో మళ్లీ కనిపించింది, అయితే ఇలాంటి వాదనలు గతంలో చాలాసార్లు అసత్యం అని బహిర్గతం చేసాయి. Pradhan Mantri Berojgari Bhatta Yojana 2022: Apply Online, Registration Form – Police Results https://t.co/gvGboyzKpb — Sarkarii Result (@SarkariResultI2) September 23, 2022 ఈ వార్త/వాదన ఇక్కడ చూడగలరు here మరియు here. FACT CHECK ఈ ...
Read More »2 దశాబ్దాల తర్వాత వినాయకుడి చిత్రంతో కూడిన చెప్పులు సోషల్ మీడియాలో షేర్ చేసారు; Fact Check
సోషల్ మీడియాలో వినాయకుడి చిత్రాలతో కూడిన ఒక జత చెప్పుల చిత్రాన్ని చూపిస్తూ, ఈ చెప్పులను రూపొందించిన కంపెనీ మూసివేయబడే వరకు పాఠకులను దినిని వ్యాప్తిచేయమని కోరుతూ ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఇది జూన్ 12,2023న క్రింది విధంగా Facebookలో షేర్ చేయబడింది: FACT CHECKరెండు దశాబ్దాల క్రితం ఇదే చిత్రం ప్రధాన వార్తల్లోకి వచ్చింది కాబట్టి, మేము దానిని తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించినమీదట అది పాత చిత్రమని, దానినే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్లీ ఉపయోగిస్తున్నట్లు ...
Read More »మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?
వాదన/Claim:మణిపూర్ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది. నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ — Fact Check వివరాలు: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा ...
Read More »శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check
ఆల్కహాల్ కలిగి ఉన్నహ్యాండ్ శానిటైజర్‌లను చేతులకు రాసుకుని తర్వాత నిప్పు లేదా స్టవ్ దగ్గరికి వెళ్లవద్దని సూచిస్తూ సోషల్ మీడియాలో ఒక వైరల్ సందేశం కనిపించింది. హిందీలో సందేశం ఇలా ఉంది: “ఒక మహిళ శానిటైజర్ చేతులకు రాసుకుని వంట చేయడానికి వంటగదికి వెళ్లింది. ఆమె స్టవ్ ఆన్ చేసిన క్షణంలో, శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉండటంతో ఆమె చేతులకు మంటలు అంటుకున్నాయి.” ఒక మహిళ తీవ్రంగా కాలిపోయిన చేతులను చూపుతున్న చిత్రం షేర్ చేస్తు “దయచేసి ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్‌లను చేతికి ...
Read More »