Author Archives: Talluri

ఫిలిప్పీన్స్‌లో ధ్వంసం చేయబడిన చర్చి యొక్క పాత వీడియో గాజా నగరంలో జరిగిన కొత్త సంఘటనగా చూపించబడింది; Fact Check

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం వార్తల్లో ముఖ్యంశాలుగా రావడంతో,అనేక వీడియోలు మరియు తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు పాలస్తీనియన్లు ఇప్పుడు చర్చిలపై దాడి చేస్తున్నారనే కథనం ఇక్కడ ఉంది.500 మందికి పైగా మరణించిన గాజా నగరంలోని బాప్టిస్ట్ హాస్పిటల్‌పై బాంబు దాడి జరిగిన తరువాత ఇది జరిగింది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో,గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చిని హమాస్ సమూహం ధ్వంసం చేసినట్లు చూపుతుంది అనేది ఒక వాదన.చర్చిపై దాడి అనే సంఘటనపై అనేక ...

Read More »

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

గాజాలో వైమానిక దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గర మిగూడినప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని వీడియో పేర్కొంది.వీడియోతో వైరల్ అవుతున్న వాదన/దావా ఇలా ఉంది: भूख और प्यास से तड़प रहे पेलेस्टाइन, गाज़ा के बच्चे जब पानी पीने के लिए पानी की टंकी के पास पहुंचे तो, जालिम कातिल इजरायल आतंकवादी यो ने ऊपर से बम गिरा ...

Read More »

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. Arunachal Pradesh added this airport to the state mostly made from *BAMBU*,will be dedicated to the Nation by our PM shortly pic.twitter.com/qGCXCERWnI — Renu Gupta (@RenuGTwi) November 8, 2022 క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు ...

Read More »

ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check

ఇజ్రాయెల్ గాజాలో  10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది: इजराइल ने गाजा में 10G की टेस्टिंग प्रारम्भ कर दी है, इससे बहुत से “कटे हुए सिम” वाले मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel — ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021 పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం: ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, ...

Read More »

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఓ ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫుటేజీ చంద్రయాన్-3 విజయవంతం వెనుక చేసిన కృషిని చూపుతుందని వీడియో పేర్కొంది.సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. వాదన/దావాకు జోడించబడిన సందేశం ఇలా ఉంది, “अंतरिक्ष के प्रोजेक्ट सफल बनाने मे वैज्ञानिकों के अलावा बहुत लोगो का योगदान होता है। छोटी सी भूल से ही हजारों करोड़ों रुपए स्वाहा हो सकते हैं। आप इस ट्रक ड्राइवर ...

Read More »

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి మద్దతు/సహాయం లేకుండా గాలిలో తేలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.యోగా శక్తి వల్లే మనిషి గాలిలో తెలియాడుతున్నడని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు పేర్కొంటున్నాయి.దావాలో ఒకటి ఈ విధంగా ఉంది, यह लड़का तमिलनाडु का रहने वाला है। इसने योग विद्या के बल पर आसमान में उड़कर दिखाया। यह देखकर वैज्ञानिक भी हैरान हैं। श्रीरामचरित मानस और पवनपुत्र श्री हनुमान जी को ...

Read More »

హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

హమాస్ అని పిలవబడే, పాలస్తీనా సైనిక సమూహం, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి మోటరైజ్డ్ పారాగ్లైడర్‌లను ఉపయోగించింది.అయితే, దాడికి సంబంధం లేని అనేక ఇతర వీడియోలు సోషల్ మీడియాలో హమాస్ చేస్తున్న నిజమైన దాడిని ఎలా చూపుతున్నాయో తెలియజేస్తున్నాయి.అలాంటి ఒక వీడియో పారాగ్లైడర్‌లు ప్లేయింగ్ కోర్ట్ లాగా కనిపించే దానిలోకి దిగుతున్నట్లు చూపిస్తుంది. వీడియోకు జోడించిన వాదన ప్రకారం, “హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేశారు, వారు అమాయక పౌరులను ఊచకోత కోయడానికి, మహిళలు మరియు పిల్లలపై అత్యాచారం మరియు హత్య చేయడానికి ఇంటింటికీ వెళ్లారు.పారాగ్లైడర్‌లు ...

Read More »

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది. 1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది. FACT CHECK Digiteye India ...

Read More »

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది. వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ...

Read More »

బ్రహ్మపుత్ర నది కింద రాబోయే 14-కిమీ సొరంగం గురించి తప్పు చిత్రంతో దావా చేయబడింది ; Fact Check

బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది. పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది. इसे कहते हैं नया #भारत………..!! भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन,,,,,,,, यह #असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो ।।? ...

Read More »